వార్తలకు తిరిగి వెళ్లండి
పుల్లారెడ్డిపల్లిలో వైసీపీ అభ్యర్థి విజయం

కలసపాడు మండలం పుల్లారెడ్డిపల్లి సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన తిప్పారెడ్డి నారాయణరెడ్డి 200 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. డీసీ గోవిందరెడ్డి, దేవసాని ఆదిత్యరెడ్డి మద్దతుతో ఆయన బరిలో నిలిచారు.
ఈ విజయానికి సహకరించిన గ్రామ ప్రజలు, నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. విజయం సాధించిన అభ్యర్థికి అభినందనలు తెలియజేశారు.
Comments
Loading comments...
