Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కనకదుర్గమ్మ అన్నదానానికి రూ.లక్ష విరాళం

Anuroop Nov 27, 2026 12:45 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
Add as a preferred source on Google
కనకదుర్గమ్మ అన్నదానానికి రూ.లక్ష విరాళం - Ushodayam
విజయవాడ గవర్నర్‌పేటకు చెందిన మామిడి వీర వెంకట సత్యనారాయణ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అన్నదానానికి రూ.లక్ష విరాళంగా సమర్పించారు. ఆలయ అధికారులు, అర్చకుల సమక్షంలో భక్తిశ్రద్ధలతో ఈ విరాళాన్ని అందజేశారు.

Comments

G
Loading comments...