Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వైఎస్‌ఆర్‌ పేరును జగన్‌ చెడగొట్టారు: జేసీ

Sai Nath Nov 10, 2026 2:53 PM అమరావతిGeneral
Add as a preferred source on Google
వైఎస్‌ఆర్‌ పేరును జగన్‌ చెడగొట్టారు: జేసీ - Ushodayam
వైసీపీ హయాంలో స్థానిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. తమిళనాడు నుంచి దొంగ ఓటర్లను తీసుకొచ్చి కుప్పంలో గెలిచారని ఆరోపించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరును జగన్‌ చెడగొట్టారని వ్యాఖ్యానించారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గతంలో వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఫ్యాక్షన్‌ను రూపుమాపాలని ఉందన్నారు.

Comments

G
Loading comments...