Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్య సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి

Anuroop Nov 09, 2026 8:17 PM నారాయణపేటGeneral
Add as a preferred source on Google
వైద్య సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి - Ushodayam
నేషనల్ హెల్త్ మిషన్‌లో పనిచేస్తున్న వైద్యులు, ఇతర సిబ్బంది, అధికారుల సమస్యలు పరిష్కరించాలని సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ పార్టీ డివిజన్ కార్యదర్శి కాశీనాథ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నారాయణపేట మున్సిపల్ పార్క్ వద్ద వైద్యులు చేపట్టిన నిరవధిక సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు. ఏళ్లుగా పనిచేస్తున్న సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని, మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు కల్పించాలని కోరారు.

Comments

G
Loading comments...