వార్తలకు తిరిగి వెళ్లండి
వైద్య చికిత్సకు 2.50 లక్షల CMRF మంజూరు

పరిగి నియోజకవర్గం నారాయణపూర్‌కు చెందిన కె. సత్యమ్మ వైద్య చికిత్స కోసం సీఎం సహాయ నిధి నుంచి రూ.2.50 లక్షల ఎల్వోసీ మంజూరైంది. ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి చొరవతో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మంజూరు పత్రం జారీ అయింది.
మంజూరు పత్రాన్ని బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో పరిగి మండల వైస్ ప్రెసిడెంట్ ముస్తఫా పాల్గొన్నారు.
Comments
Loading comments...
