వార్తలకు తిరిగి వెళ్లండి
వైభవంగా ధారూరు మెథడిస్ట్ క్రిస్టియన్ జాతర

ధారూరు మెథడిస్ట్ క్రిస్టియన్ జాతర మూడో రోజు వైభవంగా సాగింది. తెలంగాణతో పాటు కర్ణాటకలోని గుల్బర్గా, బీదర్, మహారాష్ట్రలోని బీజాపూర్, సోలాపూర్ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. బీదర్ నుంచి వందలాది మంది కాలినడకన చేరుకుని ప్రధాన శిలువ వద్ద ప్రార్థనలు చేసి కొవ్వొత్తులు వెలిగించారు.
ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ నెల 15 వరకు జాతర కొనసాగనుంది.
Comments
Loading comments...
