వార్తలకు తిరిగి వెళ్లండి
వై. సతీశ్ రెడ్డిని పరామర్శించిన ఎర్రోళ్ల శ్రీనివాస్

గుండె శస్త్రచికిత్స చేయించుకున్న REDCO మాజీ చైర్మన్ వై. సతీశ్ రెడ్డిని డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆయన నివాసంలో పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా సంపూర్ణంగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దూదిమెట్ల బాలరాజు యాదవ్, శుభప్రద పటేల్, గోసుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
