Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాట్సప్‌లో ఏఐతో మరిన్ని సేవలు

Anuroop Nov 12, 2026 7:23 AM జాతీయంGeneral
Add as a preferred source on Google
వాట్సప్‌లో ఏఐతో మరిన్ని సేవలు - Ushodayam
వాట్సప్‌ చాట్‌లోనే విద్యుత్తు, గ్యాస్‌ బిల్లుల చెల్లింపు, ఫాస్టాగ్‌ రీఛార్జ్‌, మెట్రో టికెట్ల కొనుగోలును సులభతరం చేయనున్నట్లు సీఈఓ కునాల్‌ షా తెలిపారు. ఈ సేవల వేగం పెంచేందుకు ఏఐని వినియోగించనున్నారు. వ్యక్తిగత చాట్స్‌, కాల్స్‌కు ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ కొనసాగుతుందని స్పష్టం చేశారు. వాయిస్‌ నోట్స్‌, గ్రూప్స్‌, స్టిక్కర్లు, వీడియో కాలింగ్‌ ఫీచర్లను మరింత సరళీకరించనున్నారు.

Comments

G
Loading comments...