వార్తలకు తిరిగి వెళ్లండి
వాసవి అర్బన్‌లో ఫ్లాట్ల ఆలస్యంపై ఆందోళన
బాచుపల్లిలోని వాసవి అర్బన్‌లో 2021లో ఫ్లాట్లు బుక్ చేసుకున్నామని, 2024 డిసెంబర్‌లోగా అప్పగిస్తామని బిల్డర్లు హామీ ఇచ్చినా ఇప్పటికీ పనుల్లో పురోగతి లేదని కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెరా పరిహారం చెల్లించాలని ఆదేశించినా ఇప్పటివరకు అందలేదని చెబుతున్నారు. మరోవైపు, ఈఎంఐల భారం కూడా తమపై పడుతోందని వాపోతున్నారు.
Comments
Loading comments...
