Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాల్మీకి మహర్షి జీవితం ఆదర్శప్రాయం: అదనపు కలెక్టర్‌

Follow Ushodayam on Google
Kiran Oct 26, 2026 1:01 PM ఆదిలాబాద్General
వాల్మీకి మహర్షి జీవితం ఆదర్శప్రాయం: అదనపు కలెక్టర్‌ - Ushodayam
ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ చిత్రు, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ అనూష పాల్గొని మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాల్మీకి మహర్షి జీవితాన్ని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని వారు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...