Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాల్మీకి ఆలయానికి రూ.1.0 లక్ష విరాళం

Kiran Nov 11, 2026 3:12 PM జోగులాంబ గద్వాల్ General
Add as a preferred source on Google
వాల్మీకి ఆలయానికి రూ.1.0 లక్ష విరాళం - Ushodayam
ధరూర్ మండల కేంద్రంలో నిర్మిస్తున్న వాల్మీకి ఆలయానికి గట్టు మాజీ జడ్పీటీసీ బాసు శ్యామల రూ.1,00,116 విరాళంగా అందించారు. బుధవారం వాల్మీకి బోయ సంఘం నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు ఆమె నుంచి విరాళాన్ని స్వీకరించారు. ఆలయ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆమె కోరారు. ప్రతి గ్రామంలో వాల్మీకి మహర్షి విగ్రహం ఏర్పాటు చేసేందుకు సహకరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వీరేశ్, రాము, మోహన్, మహేశ్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...