వార్తలకు తిరిగి వెళ్లండి
వాలీబాల్‌లో మహిళా పోలీసుల సత్తా

విధుల్లోనే కాకుండా క్రీడల్లోనూ సూర్యాపేట జిల్లాకు చెందిన మహిళా కానిస్టేబుళ్లు అద్భుత ప్రతిభ కనబరిచారు. పోలీస్ జోన్-5 తరఫున వాలీబాల్ పోటీల్లో ప్రాతినిధ్యం వహించి ప్రథమ బహుమతి సాధించారు.
అత్యుత్తమ ఆటతీరుతో ఆకట్టుకున్న ఇద్దరు క్రీడాకారిణులు ఆల్ ఇండియా పోలీస్ గేమ్స్‌కు తెలంగాణ రాష్ట్ర జట్టు తరఫున ఎంపికయ్యారు. వీరిలో ఒకరు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనుండటం విశేషం.
Comments
Loading comments...
