వార్తలకు తిరిగి వెళ్లండి
వాలీబాల్ జిల్లా జట్టుకు వజ్రకరూరు విద్యార్థి ఎంపిక

వజ్రకరూరు హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న లిఖిత్ నాయక్ అంతర్ జిల్లా వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణలత బుధవారం వెల్లడించారు.
ఈ నెల 8న అనంతపురం ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగిన అండర్-14 పోటీల్లో ప్రతిభ చూపి జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. ఈ నెల 11, 12, 13 తేదీల్లో పాడేరులో జరిగే పోటీల్లో పాల్గొంటారు.
Comments
Loading comments...
