వార్తలకు తిరిగి వెళ్లండి
వాగులో తెల్లటి నురుగు

ఫరూఖ్‌నగర్, నాగులపల్లి మధ్య ప్రవహించే వాగు కలుషితమై తెల్లటి నురగలు వస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్య పరిశ్రమలు, వాగు ప్రవాహానికి అడ్డుగా నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు.
కలుషిత నీరు తాగి పశువులు అనారోగ్యానికి గురవుతున్నాయని తెలిపారు. పీసీబీ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...
