వార్తలకు తిరిగి వెళ్లండి

రావులపాలెం మండలం ఊబలంక గ్రామంలో రెండు ఎంపీటీసీ స్థానాలను వైసీపీ అభ్యర్థులు గెలుచుకున్నారు. మేడపాటి శ్రీనివాసరెడ్డి 503 ఓట్ల మెజార్టీతో, మసకపల్లి కనకమహాలక్ష్మి 344 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో, ఊబలంకలో రెండు స్థానాల్లోనూ వైసీపీ అభ్యర్థులు గెలవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
Comments
Loading comments...

