వార్తలకు తిరిగి వెళ్లండి
ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయవ్య దిశగా కదులుతూ త్వరలో వాయుగుండంగా, ఈ నెల 18 నాటికి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
18, 19 తేదీల్లో ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన ఇచ్చింది. 18న నాలుగు జిల్లాలకు ఎల్లో, 19న నాలుగు జిల్లాలకు ఆరెంజ్, మరో ఆరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Comments
Loading comments...
