వార్తలకు తిరిగి వెళ్లండి
ఉత్తరాఖండ్ ప్రజలకు రామ్ మోహన్ నాయుడు శుభాకాంక్షలు

ఉత్తరాఖండ్ స్థాపన దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. హిమాలయాలంత గొప్ప స్ఫూర్తి, మూలాల నుంచి బలాన్ని పొందే ప్రజలతో ఉత్తరాఖండ్ ప్రత్యేకత చాటుకుంటోందని పేర్కొన్నారు.
దేవభూమి ఉత్తరాఖండ్ మరింత అభివృద్ధి సాధించి, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...
