వార్తలకు తిరిగి వెళ్లండి
ఉస్మానియా ఉద్యోగులకు హెల్త్ కార్డులివ్వాలి: ఆర్‌ఎస్ ప్రవీణ్
ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఉద్యోగుల హెల్త్ కార్డులు, రెగ్యులరైజేషన్ డిమాండ్లకు బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మద్దతు తెలిపారు. ఉద్యోగుల జేఏసీ నిర్వహించిన మహాధర్నాలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు.
ఠాగూర్ ఆడిటోరియంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన రూ.1,000 కోట్ల హామీని నెరవేర్చాలని కోరారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు.
Comments
Loading comments...
