Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయుడికి విద్యార్థుల కన్నీటి వీడ్కోలు

Harika Nov 09, 2026 3:19 PM నాగర్ కర్నూల్General
Add as a preferred source on Google
ఉపాధ్యాయుడికి విద్యార్థుల కన్నీటి వీడ్కోలు - Ushodayam
నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు శ్రీకాంత్‌కు విద్యార్థులు కన్నీటి వీడ్కోలు పలికారు. డిప్యూటేషన్ గడువు ముగియడంతో ఆయన తిరిగి తుర్కలపల్లి పాఠశాలకు వెళ్తున్నారు. ఏడాది కాలంగా విద్యార్థులతో ఆత్మీయ అనుబంధం పెంచుకున్న శ్రీకాంత్‌ను విడిచి వెళ్లలేక పిల్లలు భావోద్వేగానికి గురయ్యారు. విద్యార్థుల ప్రేమాభిమానాలకు ఉపాధ్యాయుడు సైతం భావోద్వేగానికి లోనయ్యారు.

Comments

G
Loading comments...