వార్తలకు తిరిగి వెళ్లండి
ఉపాధ్యాయినికి అశ్లీల ఫొటోలతో బెదిరింపులు

వేలూర్‌కు చెందిన 41 ఏళ్ల ఉపాధ్యాయిని ఫొటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి వాట్సాప్‌కు పంపిస్తూ ఓ వ్యక్తి వేధింపులకు పాల్పడ్డాడు. గతంలో ఆమె ఉపయోగించిన ఫోన్ నంబరును టెలికాం సంస్థ మరో వ్యక్తికి కేటాయించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
కేసు నమోదు చేసిన పోలీసులు తేని జిల్లాకు చెందిన వంట మాస్టర్ జ్యోతి వెంకటేశన్ (39)ను అరెస్టు చేసి, కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు.
Comments
Loading comments...
