Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా మంగ్తా నాయక్

Kiran Nov 11, 2026 2:42 PM నల్గొండGeneral
Add as a preferred source on Google
ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా మంగ్తా నాయక్ - Ushodayam
త్రిపురారం మండల ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా రూప్లాతండాకు చెందిన ఉప సర్పంచ్ ధనావత్ మంగ్తా నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అప్పలమ్మగూడెం సర్పంచ్ దానవాత్ శ్రీదేవి రాజు నాయక్ ఆధ్వర్యంలో ఆయనను సన్మానించారు. ఫోరం కార్యదర్శిగా ఎన్నికైన సయ్యద్ సైదాబిని కూడా సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు లాలు, స్వామి, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...