వార్తలకు తిరిగి వెళ్లండి
ఉన్నత పదవుల్లో ఉన్నవారు హుందాగా మాట్లాడాలి: కోమటిరెడ్డి

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఉన్నత పదవుల్లో ఉన్న నేతలు హుందాగా మాట్లాడాలని సూచించారు. అధికార అహంకారంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజలు హర్షించరని ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
అవినీతికి పాల్పడుతూ ప్రజావసరాలను విస్మరిస్తే తెలంగాణ ప్రజలు, చరిత్ర క్షమించరని హెచ్చరించారు. ఇచ్చిన హామీలను అమలు చేసేలా నేతలకు బుద్ధి ప్రసాదించాలని అయ్యప్పస్వామిని కోరారు.
Comments
Loading comments...
