Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉన్నావ్‌లో డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టిన కారు

Manjunath Nov 20, 2026 4:55 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో అతివేగంగా వచ్చిన టాటా పంచ్ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. వేగం అదుపుతప్పడంతో కారు గాల్లో పల్టీలు కొడుతూ ప్రమాదానికి గురైంది.

Comments

G
Loading comments...