Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉంగుటూరు కాలువలో గుర్తుతెలియని మృతదేహం

Anuroop Nov 13, 2026 10:15 AM ఏలూరుGeneral
Add as a preferred source on Google
ఉంగుటూరు కాలువలో గుర్తుతెలియని మృతదేహం - Ushodayam
ఉంగుటూరు మండల కేంద్రం వద్ద ఏలూరు ప్రధాన కాలువలో శుక్రవారం గుర్తుతెలియని మృతదేహం తేలింది. స్థానికులు ఈ విషయాన్ని చేబ్రోలు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం ఎక్కడి నుంచి కొట్టుకొచ్చిందో తెలియరాలేదు. మృతుడి వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. సమాచారం అందినప్పటికీ పోలీసులు ఇంకా ఘటనా స్థలానికి చేరుకోలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...