Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడంతోనే డ్రగ్స్ బారిన యువత: కిషన్‌రెడ్డి

Sai Nath Nov 24, 2026 2:21 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడంతోనే డ్రగ్స్ బారిన యువత: కిషన్‌రెడ్డి - Ushodayam
దేశంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న డ్రగ్స్ వల్ల యువత నిర్వీర్యమవుతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కవాడిగూడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి కుటుంబాలు తగ్గడం, తల్లిదండ్రులకు దూరంగా ఉండటం వల్ల పట్టణ ప్రాంతాల్లో 25% యువత మత్తుకు బానిసవుతోందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...