Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉల్లపూల పాటతో హెనాగ్రేస్‌ గుర్తింపు

Shruthi Nov 28, 2026 6:02 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
ఉల్లపూల పాటతో హెనాగ్రేస్‌ గుర్తింపు - Ushodayam
తెలంగాణ పల్లెటూరి సంప్రదాయాలు, కుటుంబ అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘ఇడుపు కాయితం’ సినిమాలోని ‘ఉల్లపూల’ పాటకు మంచి స్పందన లభిస్తోంది. నల్గొండకు చెందిన హెనాగ్రేస్‌ ఈ పాటను ఆలపించి తన మధురమైన గాత్రంతో ఆకట్టుకున్నారు. ఆమె ప్రతిభను ప్రముఖ నిర్మాత బన్నీ వాసు ప్రశంసించారు. హెనాగ్రేస్‌ తెలంగాణ మట్టిలోని మాణిక్యమని కొనియాడారు.

Comments

G
Loading comments...