వార్తలకు తిరిగి వెళ్లండి
‘ఇడుపు కాయితం’ అక్కడ ఆడేనా?

ప్రాంతీయ నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమాలకు ఆయా ప్రాంతాల్లోనే ఎక్కువ ఆదరణ లభిస్తోంది. డిసెంబర్ 11న విడుదలవుతున్న ‘ఇడుపు కాయితం’ చిత్రానికి తెలంగాణలో మంచి బజ్ ఉన్నప్పటికీ, ఏపీలో ఆశించిన స్థాయిలో హైప్ లేదని నిర్మాత బన్నీ వాస్ వెల్లడించారు.
కొత్త పాట విడుదల సందర్భంగా ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Comments
Loading comments...
