వార్తలకు తిరిగి వెళ్లండి
రొమాంటిక్ సీన్‌లో హీరోయిన్‌ను ‘బేటీ’ అన్నా: షారుఖ్

హీరోయిన్లతో వయసు వ్యత్యాసం ఎక్కువగా ఉండటాన్ని గమనించి, తన వయసుకు తగ్గ పాత్రలు చేయాలని నిర్ణయించుకున్నట్లు షారుఖ్ ఖాన్ వెల్లడించారు.
ఓ సినిమాలో చిన్న వయసు హీరోయిన్‌తో రొమాంటిక్ సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో అనుకోకుండా ‘రేపటి మ్యాథ్స్ హోంవర్క్ చేశావా బేటీ?’ అని అడిగానని ‘కింగ్’ ఈవెంట్‌లో గుర్తుచేసుకున్నారు.
Comments
Loading comments...
