Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉక్రెయిన్‌లో మెట్రో స్టేషన్‌లో ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ నటుడు

Follow Ushodayam on Google
Sai Nath Oct 30, 2026 3:16 PM జాతీయంవినోదం
 ఉక్రెయిన్‌లో మెట్రో స్టేషన్‌లో ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ నటుడు - Ushodayam
‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’లో జైమ్‌ లానిస్టర్‌గా గుర్తింపు పొందిన నటుడు నికోలాజ్‌ కోస్టర్‌-వాల్డౌ ఉక్రెయిన్‌లో రష్యా వైమానిక దాడులహెచ్చరికల నేపథ్యంలో కీవ్‌ మెట్రో స్టేషన్‌లో రాత్రంతా ఆశ్రయంపొందారు.ఆ అనుభవం భయానకంగా ఉందని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో వెల్లడించారు. యుద్ధం కారణంగా వేలాది మంది ఉక్రెయిన్‌ ప్రజలునిత్యం ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారని,వారికి అంతర్జాతీయ సమాజం మరింత సాయం అందించాలని కోరారు.

Comments

G
Loading comments...