వార్తలకు తిరిగి వెళ్లండి

‘చందూ ఛాంపియన్’తో జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్న కార్తిక్ ఆర్యన్.. దర్శకుడు కబీర్‌ఖాన్‌తో మరోసారి జతకట్టనున్నారు. వీరి కాంబినేషన్‌లో ‘లడాకు’ అనే స్ఫూర్తిదాయక చిత్రం తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది జూన్ 18న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
నిజజీవిత ఘటనల ఆధారంగా భావోద్వేగాల మేళవింపుతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
Comments
Loading comments...

