వార్తలకు తిరిగి వెళ్లండి

ధనుష్, మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఓం: చాప్టర్ 1 – ఉధిరం’ సినిమాలో సాయిపల్లవి అదనపు ఎస్పీ నిత్యారెడ్డి పాత్రలో కనిపించనున్నారు. చెన్నైలో జరిగిన ఆడియో లాంచ్ వేడుకలో ఆమె దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామిపై ప్రశంసలు కురిపించారు.
మహిళా పాత్రలను ఆయన అద్భుతంగా తీర్చిదిద్దుతారని, ప్రతి నటి ఆయన దర్శకత్వంలో పనిచేయాలని కోరుకుంటుందని అన్నారు.
Comments
Loading comments...

