Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుట్టినరోజునే షూటింగ్‌ ప్రారంభం

Follow Ushodayam on Google
Sai Nath Nov 07, 2026 1:01 PM జాతీయంవినోదం
 పుట్టినరోజునే షూటింగ్‌ ప్రారంభం - Ushodayam
విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ కొత్త చిత్రం ‘సండియర్‌’ షూటింగ్‌ ఆయన పుట్టినరోజు సందర్భంగా శనివారం ప్రారంభమైంది. ఎస్‌యూ అరుణ్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి చిత్రబృందం కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో కమల్‌ చేతిలో తుపాకీ పట్టుకుని పవర్‌ఫుల్‌ లుక్‌లో కనిపించారు. రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై ఆర్‌. మహేంద్రన్‌తో కలిసి కమల్‌ హాసన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Comments

G
Loading comments...