Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్ధు జోడీగా నయన్‌ సారిక!

Follow Ushodayam on Google
Sai Nath Nov 07, 2026 7:18 AM జాతీయంవినోదం
 సిద్ధు జోడీగా నయన్‌ సారిక! - Ushodayam
యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ కొత్త సినిమాలో కథానాయికగా నయన్‌ సారిక పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ చిత్రంతో సుకుమార్‌ శిష్యుడు బాబీ దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ నెల రెండో వారంలో సినిమా లాంఛనంగా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ‘క’, ‘ఆయ్‌’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నయన్‌.. సిద్ధుకు జోడీగా నటించడం దాదాపు ఖాయమైనట్లు సమాచారం.

Comments

G
Loading comments...