Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేట్ కంటెంట్ ప్రచారంపై సురేఖ వాణి ఆగ్రహం

Follow Ushodayam on Google
Anuroop Nov 07, 2026 1:39 PM జాతీయంవినోదం
ప్రైవేట్ కంటెంట్ ప్రచారంపై సురేఖ వాణి ఆగ్రహం - Ushodayam
తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అయిందని, వ్యక్తిగత కంటెంట్‌ను అనుమతి లేకుండా ప్రచారం చేస్తున్నారని నటి సురేఖ వాణి తెలిపారు. షేర్ చేయడం, రీపోస్ట్ చేయడం, మీడియా ప్రచారం ఆపాలని కోరారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. తన గోప్యతను గౌరవించాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...