Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండుమూడేళ్లలో దర్శకుడిగా తొలి సినిమా: రణ్‌బీర్‌

Follow Ushodayam on Google
Sai Nath Nov 07, 2026 3:42 PM జాతీయంవినోదం
రెండుమూడేళ్లలో దర్శకుడిగా తొలి సినిమా: రణ్‌బీర్‌ - Ushodayam
బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ రెండుమూడేళ్లలో దర్శకుడిగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే ఓ కథ రాస్తున్నట్లు తెలిపారు. నటుడిగా మరో పదేళ్లే కొనసాగుతానని, ‘బ్రహ్మాస్త్ర 2’, ‘యానిమల్‌ సినిమాలు పూర్తి చేస్తానని చెప్పారు.

Comments

G
Loading comments...