వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ నటుడు కమల్ హాసన్ నేడు 72వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన 230కిపైగా చిత్రాల్లో నటించి, నటుడు, దర్శకుడు, నిర్మాత, రచయిత, గాయకుడిగా గుర్తింపు పొందారు.
‘దశావతారం’లో పది విభిన్న పాత్రలు పోషించి తన ప్రయోగాత్మక నటనతో ఆకట్టుకున్నారు. పద్మశ్రీ, పద్మభూషణ్ సహా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు.
Comments
Loading comments...

