Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగానికి ముందే విద్యుదాఘాతం.. మంచానికే పరిమితమైన యువకుడు

Shruthi Nov 13, 2026 8:05 AM వరంగల్General
Add as a preferred source on Google
ఉద్యోగానికి ముందే విద్యుదాఘాతం.. మంచానికే పరిమితమైన యువకుడు - Ushodayam
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మొట్లపల్లికి చెందిన మధుకర్‌ 2018లో విద్యుత్‌ స్తంభంపై మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. వైద్యం కోసం రూ.15 లక్షలు ఖర్చు చేసినా కోలుకోలేక మంచానికే పరిమితమయ్యాడు. ఆర్థిక ఇబ్బందులతో ఫిజియోథెరపీ నిలిచిపోయింది. సొంత స్థలం ఉన్నా ఇల్లు నిర్మించుకోలేక అద్దె ఇంట్లో ఉంటున్నారు.

Comments

G
Loading comments...