Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగ కక్షతో సహోద్యోగిపై దాడి

Anuroop Nov 12, 2026 3:22 PM పల్నాడు General
Add as a preferred source on Google
ఉద్యోగ కక్షతో సహోద్యోగిపై దాడి - Ushodayam
పల్నాడు జిల్లా మాచర్ల ఇందిరమ్మ కాలనీలో బుధవారం అర్ధరాత్రి నవీన్‌.. నాగార్జునపై పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు సమాచారం. ఉద్యోగం పోవడానికి నాగార్జునే కారణమని భావించి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో నాగార్జున తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడికి మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...