Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉదయగిరిలో జడ్పీటీసీ విజేతల మెజార్టీలు

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 12:42 PM నెల్లూరుGeneral
ఉదయగిరిలో జడ్పీటీసీ విజేతల మెజార్టీలు - Ushodayam
ఉదయగిరి నియోజకవర్గంలో జడ్పీటీసీ ఫలితాలు వెల్లడయ్యాయి. కొండాపురంలో డామా పద్మ 2,716, కలిగిరిలో శిరీష రెడ్డి 539, జలదంకిలో వేణుగోపాల్ 830, దుత్తలూరులో విజయరామిరెడ్డి 6,592 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మర్రిపాడులో శ్రీలక్ష్మి 5,137, వరికుంటపాడులో బీజేపీకి చెందిన హరిత 5,129, వింజమూరులో వైసీపీకి చెందిన కొండారెడ్డి 2,944 ఓట్ల మెజార్టీ సాధించారు.

Comments

G
Loading comments...