Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

త్వరలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తా

Anuroop Nov 09, 2026 7:23 AM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
త్వరలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తా - Ushodayam
ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐసాక్.. నెతన్యాహు ప్రత్యర్థి ఐసెన్‌కోట్‌ను కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. పార్లమెంటులో బలనిరూపణకు ఆయనకు ఆరు వారాల గడువు ఇచ్చారు. దేశం ప్రస్తుతం అత్యవసర పరిస్థితుల్లో ఉందని, త్వరగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ఐసెన్‌కోట్ తెలిపారు. మద్దతు లభిస్తే నెతన్యాహుతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...