వార్తలకు తిరిగి వెళ్లండి
తుఫానుతో ధ్వంసమైన ఉంగుటూరు రహదారి

తుఫాన్ ప్రభావంతో ఉంగుటూరు–రావులపర్రు రహదారి పూర్తిగా దెబ్బతింది. తారు లేచిపోవడంతో కంకర రాళ్లు బయటపడ్డాయి. రోడ్డుపై పెద్ద గుంతలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు గుంతల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. దెబ్బతిన్న రహదారికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Comments
Loading comments...
