Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ నష్టాలను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన చంద్రబాబు

Follow Ushodayam on Google
Harika Oct 29, 2026 5:01 PM అమరావతిGeneral
తుఫాన్ నష్టాలను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన చంద్రబాబు - Ushodayam

Photo Gallery

తుఫాన్ నష్టాలను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన చంద్రబాబు - gallery image 1
తుఫాన్ నష్టాలను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన చంద్రబాబు - gallery image 2
తుఫాన్ నష్టాలను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన చంద్రబాబు - gallery image 3
తుఫాన్ నష్టాలను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన చంద్రబాబు - gallery image 4
అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు సీఎం చంద్రబాబు హెలికాప్టర్‌లో బయల్దేరారు. అమరావతి నుంచి కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరుకు చేరుకున్నారు. మార్గమధ్యంలో కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ ప్రాంతాల్లో దెబ్బతిన్న వరి, అరటి, కొబ్బరి తోటలు, ఆక్వా చెరువులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని సెక్రటరీ ప్రద్యుమ్న సీఎంకు వివరించారు.

Comments

G
Loading comments...