Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోటార్ లేకుండానే మూడు బోర్ల నుంచి నీరు

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 11:11 AM జయ శంకర్ భూపాలపల్లి General
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం పూసుకుపల్లిలో మూడు బోర్ల నుంచి విద్యుత్ మోటార్లు లేకుండానే నీరు నిరంతరాయంగా పైకి వస్తోంది. గత వర్షాకాలంలో వేసిన ఈ బోర్ల నుంచి ఏడాది పొడవునా నీరు వస్తుండటంతో రైతులు లబ్ధి పొందుతున్నారు. ఈ అరుదైన ఘటనపై భూగర్భ జలశాఖ అధికారులు శాస్త్రీయ పరిశోధనలు ప్రారంభించారు.

Comments

G
Loading comments...