Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్యాంకర్లతో వరి పంటకు నీరు

Kiran Nov 13, 2026 6:06 PM నాగర్ కర్నూల్General
Add as a preferred source on Google
ట్యాంకర్లతో వరి పంటకు నీరు - Ushodayam
నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం రాయిచెడ్ గ్రామంలో యువ రైతు గొడుగు తిరుపతయ్య తన రెండెకరాల వరి పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్లతో నీటిని పారిస్తున్నారు. నీరు, విద్యుత్ సరఫరా సరిగా లేక పంట ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...