వార్తలకు తిరిగి వెళ్లండి
ట్రయల్ రూమ్‌లో యువతి దారుణ హత్య

దేశ రాజధాని ఢిల్లీలోని ఓ దుస్తుల షోరూమ్‌లో 18 ఏళ్ల షబ్నమ్ దారుణ హత్యకు గురైంది. శనివారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి ఆమెను ట్రయల్ రూమ్‌లోకి తీసుకెళ్లి పదునైన ఆయుధంతో గొంతు కోసి చంపాడు. వన్‌సైడ్ లవ్, వ్యక్తిగత విభేదాలు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
షోరూమ్ మూసే సమయంలో సిబ్బంది ట్రయల్ రూమ్‌లో రక్తపు మడుగులో ఉన్న ఆమె మృతదేహాన్ని గుర్తించారు.
Comments
Loading comments...
