Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రంప్‌కు జనవరి వరకు రిపబ్లికన్ల మద్దతు

Udayam Desk Nov 09, 2026 10:46 AM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
ట్రంప్‌కు జనవరి వరకు రిపబ్లికన్ల మద్దతు - Ushodayam
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లు ఓడిపోవడంతో ప్రతినిధుల సభ, సెనెట్‌పై డెమోక్రాట్లు ఆధిపత్యం సాధించారు. అయితే కొత్తగా ఎన్నికైన సభ్యులు 2027 జనవరి 3న బాధ్యతలు చేపట్టే వరకు ప్రస్తుత మెజార్టీ కొనసాగనుంది. ఈ మధ్యంతర కాలాన్ని ‘లేమ్‌డక్‌ పీరియడ్‌’ అంటారు. అప్పటివరకు ప్రస్తుత కాంగ్రెస్‌ సభ్యులే నిర్ణయాలు తీసుకోనున్నారు. జనవరి నుంచి ట్రంప్‌ ప్రభుత్వానికి చట్టపరమైన, రాజకీయ సవాళ్లు ఎదురుకానున్నాయి.

Comments

G
Loading comments...