Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రంప్‌ అనుమతితో చైనాకు 8.79 లక్షల ఏఐ చిప్‌లు

Rudhira Nov 20, 2026 1:00 PM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
ట్రంప్‌ అనుమతితో చైనాకు 8.79 లక్షల ఏఐ చిప్‌లు - Ushodayam
2025 డిసెంబర్‌ నుంచి 2026 మే మధ్య ఎన్విడియా, ఏఎండీ సంస్థలు చైనాకు 8.79 లక్షల ఏఐ చిప్‌లను ఎగుమతి చేసినట్లు అమెరికా కమిటీ వెల్లడించింది. వీటికి వాణిజ్య శాఖ అనుమతులు లభించినట్లు తెలిపింది. అలీబాబా, టెన్సెంట్‌, బైడూ, బీవైడీ సంస్థలకు కూడా చిప్‌లు చేరాయి. అయితే, చైనాకు హెచ్‌200 చిప్‌ల ఎగుమతులను నిలిపివేసినట్లు ఎన్విడియా తెలిపింది.

Comments

G
Loading comments...