వార్తలకు తిరిగి వెళ్లండి
ట్రక్ పార్క్ స్థలాన్ని కాపాడాలని వినతి

కూకట్‌పల్లి ట్రక్ పార్క్ స్థలాన్ని విక్రయించకుండా కాపాడాలని కోరుతూ కూకట్‌పల్లి, మూసాపేట నివాసుల అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే కృష్ణారావును కలిసి వినతిపత్రం అందజేశారు.
భవిష్యత్తులో 25 లక్షల జనాభా అవసరాలకు వాటర్ ట్యాంకులు, క్రీడా మైదానాలు, పార్కుల ఏర్పాటుకు ఈ స్థలం అవసరమని తెలిపారు. ప్రజా అవసరాల కోసం స్థలాన్ని కాపాడాలని కోరారు.
Comments
Loading comments...
