Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రేడ్ లైసెన్స్ ఉల్లంఘన.. 2.40 లక్షల జరిమానా

Kiran Nov 11, 2026 10:13 AM కరీంనగర్General
Add as a preferred source on Google
ట్రేడ్ లైసెన్స్ ఉల్లంఘన.. 2.40 లక్షల జరిమానా - Ushodayam
జమ్మికుంట మున్సిపల్ పరిధిలో ట్రేడ్ లైసెన్స్ నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన ఫీజు కంటే తక్కువ చెల్లిస్తూ వ్యాపారం నిర్వహిస్తున్న ఓ స్టీల్ షాప్‌కు రూ.2.40 లక్షల జరిమానా విధించినట్లు శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఇల్లందుల రమేశ్ తెలిపారు. 30వ వార్డులో లైసెన్సులు లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న వారికి నోటీసులు జారీ చేస్తామని, స్పందించకపోతే జరిమానాలు విధిస్తామని అధికారులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...