Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాన్స్‌ఫార్మర్‌తో పొంచి ఉన్న ప్రమాదం

Anuroop Nov 13, 2026 12:24 PM కోనసీమGeneral
Add as a preferred source on Google
ట్రాన్స్‌ఫార్మర్‌తో పొంచి ఉన్న ప్రమాదం - Ushodayam
రామచంద్రపురం పట్టణం సూర్యానగర్‌లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఫ్యూజ్ బాక్స్ తుప్పుపట్టి ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని వాపోతున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ వ్యర్థ మొక్కలు పెరగడంతో పాటు రక్షణ గోడ కూడా శిథిలావస్థకు చేరిందని తెలిపారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...